Skip to content Skip to footer
Sri Padmavathi Goda Sametha Sri Kalyana Venkateswara Swami and Sri Uma Ramalingeswara Swami “Hari Hara” Divyakshetram.

శ్రీ పద్మావతి గోదా సమేత శ్రీ కళ్యాణ వేంకటేశ్వర స్వామి మరియు శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి “హరి హర” దివ్యక్షేత్రం

Brahmotsavams & Vaarshikotsavams :

Brahmotsavam will start on the evening of Magha Sudha Padyamiwith Ankurarpana puja. Then on the last day Magha Sudha Shashti, the festival ends with auspicious ‘Chakra Snanam’ and ‘Maha Poornahuthi’ followed by Annasantarpana.

Kalyanotsavam, will be held on the fourth day of the Brahmotsavam Day.

బ్రహ్మోత్సవం:

అంకురార్పణ పూజతో మాఘ శుద్ధ పాడ్యమి సాయంత్రం బ్రహ్మోత్సవం ప్రారంభమౌతుంది. మాఘ శుద్ధ షష్టి రోజున ‘చక్రస్నానం‘ మరియు ‘మహాపూర్ణాహుతి‘తో పండుగ ముగుస్తుంది.

బ్రహ్మోత్సవం నాల్గవ రోజైన మాఘ శుద్ధ చవితి నాడు కళ్యాణోత్సవం నిర్వహించబడుతుంది.

బ్రహ్మోత్సవం ముగింపు రోజున ఆలయము నందు ‘అన్నదానం’ చేస్తారు.