Skip to content Skip to footer
Sri Padmavathi Goda Sametha Sri Kalyana Venkateswara Swami and Sri Uma Ramalingeswara Swami “Hari Hara” Divyakshetram.

శ్రీ పద్మావతి గోదా సమేత శ్రీ కళ్యాణ వేంకటేశ్వర స్వామి మరియు శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి “హరి హర” దివ్యక్షేత్రం

Maha Sudarshana Homam:

This special homam will be held every month on the second Sunday or the third Sunday. According to the Telugu calendar, each month holds its own importance and thus according to that ‘Maha Sudarshana Homam’ will be held in 4 different ways…Nrusimha Maha Sudarshana Homam, Nava Graha Shanti Purvaka Sudarshana Homam, Sarvakamaprada Mahalakshmi Sudarshana Homam, Danvantri Mantra Samputikarnam Sudarshana Homam.

మహాసుదర్శన హోమం:

ప్రత్యేక హోమం ప్రతి నెల రెండవ ఆదివారం లేదా మూడవ ఆదివారం నిర్వహించబడుతుంది. తెలుగు పంచాంగం ప్రకారం, ప్రతి మాసానికి ఒక ప్రాముఖ్యత ఉంది, ఆయా ప్రాముఖ్యతల ప్రకారం ‘మహాసుదర్శన హోమం‘ 4 రకాలుగా నిర్వహించబడుతుంది.. నృసింహ మహాసుదర్శన హోమం, నవగ్రహ శాంతి పూర్వక సుదర్శనహోమం, సర్వకామప్రద మహాలక్ష్మి సుదర్శనహోమం, దన్వంతరి మంత్ర సంపుటికరణతో సుదర్శన హోమం.